ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో నందమూరి స్థాయి పెంచేది మోక్షజ్ఞనేనా.. ఆ డైలాగ్స్ తో అరిపించేశాడుగా!

నందమూరి మోక్షజ్ఞ( Nandamuri mokshagna ) సినీ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఈ నెల 19వ తేదీన మోక్షజ్ఞ తొలి ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన రానుందని ఆ ప్రకటన మోక్షజ్ఞ అభిమానులతో పాటు బాలయ్య అభిమానులు సైతం ఎంతో సంతోషించేలా ఉండనుందని సమాచారం అందుతోంది.

 Shocking Facts About Nandamuri Mokshagna Details Here Goes Viral In Social Media-TeluguStop.com

మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా ఈసారి ఆ వార్తలు నిజం కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Balakrishna, Jr Ntr, Mokshagna, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) తర్వాత ఆ స్థాయిలో నందమూరి స్థాయి పెంచేది మోక్షజ్ఞనే అని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.

తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్న మోక్షజ్ఞ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ తన స్పీచ్ తో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించారు.తన మాటలు, డైలాగ్స్ తో మోక్షజ్ఞ అరిపించేశాడు.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.

Telugu Balakrishna, Jr Ntr, Mokshagna, Tollywood-Movie

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ భారీ లెవెల్ లో తెరకెక్కనుందని ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మోక్షజ్ఞ ఎంట్రీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి( Tollywood ) మరో స్టార్ హీరో దొరికినట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్ని అంచనాలు పెట్టుకున్నా మోక్షజ్ఞ నిరాశపరిచే ఛాన్స్ అయితే లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య కూడా కనిపించనున్నారని ఈ సినిమా బడ్జెట్ కూడా వేరే స్థాయిలో ఉండనుందని ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.త్వరలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో మోక్షజ్ఞ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube