భావన.తెలుగు బుల్లితెర, వెండి తెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు.
తెలుగులో 200 పైగా సీరియల్స్ లో 40 పైగా సినిమాలలో భావన నటించారు…చైల్డ్ ఆరిస్ట్ గా ,క్యారెక్టర్ ఆరిస్ట్ గా, హీరోయిన్ గా తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కమలహాసన్ సినిమాలో ,అలాగే మెగాస్టార్ స్వయం కృషి సినిమాలో , భారతంలో బాలకృష్ణుడు సినిమాలో బాలకృష్ణ తో నటించిన భావన 14 వయస్సులోనే సీరియల్స్ లో హీరొయిన్ గా నటించారు.అల్లురామలింగయ్య గారి సీరియల్ సంధ్య లో మెయిన్ రోల్ చేసిన భావన ఆ సీరియల్ తరువాత ఎన్నో సీరియల్స్ లలో హీరోయిన్ గా నటించారు…అయితే “అందం” సీరియల్ భావన లైఫ్ ని టర్న్ చేసిందనే చెప్పాలి.ఈ సీరియల్ భావనకి ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.
మీరు భావన గారి తో మాట్లాడాలి అనుకుంటే TeluguStop.com Page జాయిన్ అవ్వండి.
తాజా వార్తలు