బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటించిన సాక్ష్యం హిట్టా.? స్టోరీ, రివ్యూ.. రేటింగ్ తెలుగులో

Movie Title : సాక్ష్యం

Cast & Crew:

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజా హెగ్డే,శ‌రత్‌కుమార్, జగపతిబాబు
దర్శకుడు: శ్రీవాస్
నిర్మాత: అభిషేక్ నామ‌
సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్

 Sakshyam Movie Review And Rating-TeluguStop.com

STORY:

వైభవ్ (బెల్లంకొండ శ్రీనివాస్) హ్యాపీ గా లైఫ్ గడుపుతూ ఉంటాడు.సంధ్య (పూజ హెగ్డే) తో లవ్ లో పడతాడు.

అతని తల్లితండ్రులను జగపతి బాబు ఎంత క్రూరంగా చంపాడో ప్రకృతే అతనికి తెలియచేస్తుంది.అదే ప్రకృతిని ఉపయోగించుకుంది తల్లితండ్రులను చంపినవారిపై పాగా తీర్చుకోవాలి అనుకుంటాడు వైభవ్.

ప్రకృతి అతనికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది.ప్రాణాలు కూడా కాపాడుతుంది.

చివరికి వారిని ఎలా చంపాడు అనేది తదుపరి సినిమా.

REVIEW:

సాక్ష్యం సినిమా చాలా అద్భుతమైన కథ.స్క్రీన్ ప్లే తెలుగు సినిమాల మాదిరిగానే ఉంటుంది.వావ్ అనే విధంగా సినిమా తెర మీద కనిపిస్తుంది.

ఐదు ఫైట్స్ కూడా అద్బుతంగా ఉంటాయి.ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ మాదిరిగానే ఉంటుంది.

ఇంట్రడక్షన్ సీన్‌లో శ్రీనివాస్ చేసిన అడ్వంచరస్ బాగున్నాయి.లుక్, సౌండ్, ఇతర అంశాలతో చక్కటి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది.

సాక్ష్యం చిత్రంలో జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణా, కన్నడలో ప్రముఖ నటుడు మధు గురుస్వామి లాంటి టాప్ యాక్టర్లు విలన్ పాత్రలు పోషించారు.శరత్ కుమార్, మీనా పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి.

పూజా హెగ్డే ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది.హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కూడా బాగుంది.

PLUS POINTS:

పూజ హెగ్డే గ్లామర్
శ్రీనివాస్ ఫైట్స్
ఆక్షన్ సీన్స్
సెంటిమెంట్
జగపతి బాబు
మ్యూజిక్
గ్రాఫిక్స్

MINUS POINTS:

కొన్ని సాగదీసిన సన్నివేశాలు

FINAL VERDICT:

పంచభూతాల నేపద్యంలో తెరకెక్కిన డిఫరెంట్ యక్షన్ ఎంటర్ ట్రైనర్ “సాక్ష్యం”

Rating: 2.75 /5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube