ఆర్టీసీ విలీన బిల్లుకు వ్యతిరేకం కాదు.. టీఎస్ గవర్నర్

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళసై అన్నారు.బిల్లులో తనకు కొన్ని విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపారు.

 Rtc Is Not Against The Merger Bill.. Ts Governor-TeluguStop.com

అందుకే ఆర్టీసీ అధికారులను చర్చకు పిలిచినట్లు వెల్లడించారు.అదే విధంగా ఆర్టీసీ బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకొంటామని స్పష్టం చేసారు.

కాగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకొంటూ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube