నా ఫస్ట్ క్రష్ ఆ హీరోనే... అసలు విషయం బయటపెట్టిన ప్రియమణి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రియమణి ( Priyamani )ఒకరు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించినటువంటి ఈమె ప్రస్తుతం పలువురి హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Priyamani Reveals Her First Crush Is Shahrukh Khan , Priyamani, Shahrukh Khan, J-TeluguStop.com

తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో ప్రియమణి నటించి సందడి చేశారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ప్రియమణికి మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.

Telugu Bollywood, Chennai Express, Crush, Jawan, Priyamani, Shahrukh Khan-Movie

ఇలా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ప్రియమణి ఎంత బిజీగా ఉన్నారు.ఇక జవాన్ ( Jawan ) సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి పైన అయినా మీకు క్రష్ ఉందా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలలో ఎవరి స్టైల్ వారిదే నాకు బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood Industry )లో చాలామంది హీరోలు అంటే ఇష్టం అని ఈమె తెలియజేశారు.

Telugu Bollywood, Chennai Express, Crush, Jawan, Priyamani, Shahrukh Khan-Movie

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మొదటి నుంచి క్రష్ ఉన్నటువంటి ఏకైక హీరో షారుఖ్ ఖాన్( Shahrukh Khan )ఆయనే నా ఫస్ట్ క్రష్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.ఇలా తన క్రష్ షారుఖ్ ఖాన్ అని చెప్పడమే కాకుండా ఆ హీరో తోనే కలిసిన నటించే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందని, ఈ విధంగా మరోసారి కూడా ఆయనతో నటించే అవకాశాలు నాకు రావాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ప్రియమణి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube