విజయవాడ పాయకాపురం సంతోషి మాత ఆలయంలో విగ్రహం చోరికి గురైన కేసును పోలీసులు ఛేదించారు స్దానికంగా ఉన్న దుర్గప్రసాద్ చోరికి పాల్పడగా 24గంటల్లోనే అరెస్ట్ చేసి నట్లు విజయవాడ పోలిస్ కమిషనర్ క్రాంతిరాణా టాట తెలిపారు దోపిడీ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నామను 40 సంవత్సరాల పురాతన 80 కేజీల విగ్రహన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా మాచరాజు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్టు గుర్తించామన్నారు పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఆలయాల్లో 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు.
తాజా వార్తలు