షాకింగ్: ఆమె చేయి బాగా పెరిగిపోతుందని కట్ చేసుకోమని సూచించిన నెటిజన్లు!

దురదృష్టవశాత్తు మనలో కొంతమంది ఏదోఒక వైకల్యంతో పుడతారు.మరికొంతమందికి పుట్టిన తరువాత వైకల్యం సంభవిస్తుంది.

 Peoples Trolling Usa Woman Born With Huge Arm Disorder Details, Women, Hand, Big-TeluguStop.com

అయితే మరికొంతమందికి చాలా అరుదుగా వాస్కులర్ వైకల్యాలు రక్తం లేదా శోషరస నాళాలు పిండ దశలో అభివృద్ధి చెందుతాయి.ఇవి చాలా అరుదుగా కొంతమందికే సంభవిస్తాయి.

ఇలాంటివారు మొదట బాగానే వుంటారు.కానీ రానురాను వారి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి.

అందువల్ల వీరు నలుగురిలోకి రావడానికి సిగ్గుపడుతూ వుంటారు.

ఇలాంటి సమస్యలు శరీరంలో చర్మం, కండరాలు, ఇతర అవయవాలు వంటి ప్రాంతాలలో సంభవిస్తాయి.

ప్రస్తుతం ఈ అరుదైన వైకల్యంతో ఓ 18 ఏళ్ల యువతి బాధపడుతుంది.US వెర్మోంట్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌కు చెందిన ఒలివియా క్లోప్‌చిన్ అనే 18 ఏళ్ల టీనేజర్ కు 2 నెలల వయసులోనే వాస్కులర్ వైకల్యం ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమె చికిత్సకోసం ఎంతో వెచ్చించారు.అయినా సుఖం లేకుండా పోయిందని వాపోతున్నారు.

సాధారణంగా ఒక వ్యక్తి వాస్కులర్ వైకల్యంతో ఉన్నప్పుడు రక్తనాళాల అభివృద్ధి అనేది అసాధారణంగా ఉంటుంది.

Telugu Arm Disorder, Hand, Helps, Netizens, Olivia, Olivia Clopchin, Skin Color,

ఇది ఏ ప్రాంతంలో అయితే ప్రభావితమైందో.అక్కడ చర్మపు రంగు మారిపోవడానికి లేదా ప్రోట్రూషన్‌లకు కారణమవుతుంది.ఈ కారణంగా కాలక్రమేణా ఒలివియా చేయి కొద్దికొద్దిగా రక్తం గడ్డకట్టడంతో స్కిన్ కలర్ మారి పెద్దగా పెరిగింది.

ఇక అలా అందవికారంగా పెరిగిన హ్యాండ్‌తో చేసిన వీడియోలు టిక్ టాక్‌లో పోస్ట్ చేయగా.కొంతమంది ఆమె చేయి నరికేసుకోవాలని చాలా వికృతంగా కామెంట్ చేస్తున్నారు.దానికి ఆమె ఎంతగానో మానసిక క్షోభని అనుభవిస్తుంది.అయితే అందులో కొందరు వినియోగదారులు ఆమె సహనాన్ని, నమ్మకాన్ని ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube