భారత సంతతికి చెందిన టీవీ యాంకర్ అమెరికాలో స్థిరపడింది.ఆమె తన ఎదుగుదల గురించి చిన్నతనం నుంచీ పడిన కష్టాల గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రికలో చెప్పుకొచ్చారు…ఈ క్రమంలో ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు…చిన్నతనంలోనే అంటే నా పదాహారో యేట అత్యాచారానికి గురయ్యాను.
ఈ దారుణం చేసింది కూడా ఎవరో కాదు నాకు బాగా తెలిసిన వ్యక్తి.అయితే ఈ విషయాన్ని నేను ఈ నాటికి మా అమ్మతో కూడా చెప్పలేదు ఎందుకంటే అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.
.ఈ విషయం గురించి పద్మాలక్ష్మి మాట్లాడుతూ.‘ఒక వేళ ఈ విషయం మా అమ్మతో చెప్తే ఏం జరిగేదో నాకు తెలుసు.నా చిన్నతనంలోనే నాకు ఏడేళ్లు ఉన్న సమయంలో నా సవతి తండ్రి బంధువు నాతో తప్పుగా ప్రవర్తించాడు.
ఈ విషయం పై మా అమ్మకి నేను చెప్తే ఆమె నన్ను ఒక ఏడాది పాటు గురించి నేను మా అమ్మతో చెప్పాను.కానీ ఆమె వెంటనే నన్ను ఓ ఏడాది పాటు భారతదేశంలో ఉన్న మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించింది…అంటే తప్పు ఎవరో చేస్తే ఎన్ను శిక్ష అనుభవించాలా అని భాదపడ్డాను.
దాంతో నేను నాపై జరిగిన హత్యాచారం విషయం చెప్పలేక పోయాను అని వెల్లడించింది.
అయితే ఈ విషయాలని నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే నేను పడిన భాద మనోవేదన నా కూతురు పడకూడదు అనే ఉద్దేశ్యంతో నేను చెప్పాను పిల్లలకి మనం ఉన్నామనే భరోసా ఇవ్వగలిగితే ఎలాంటి సంఘటన జరిగినా మనకి వచ్చి చెప్పుకుంటారు లేకపోతే నాలా మానసికంగా కుమిలిపోవాల్సి వస్తుంది పిల్లలకి తల్లితండ్రులు కంటే ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు కదా అని సమాధానం ఇచ్చింది.అయితే ఇప్పుడుపద్మాలక్షి ఇంటర్వ్యూ అమెరికాలో హల్చల్ చేస్తోంది.