యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.వార్2 సినిమాలో( War2 movie ) తారక్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారో లేక పాజిటివ్ రోల్ లో నటిస్తున్నారో క్లారిటీ లేదు.వార్2 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా అతి త్వరలో ఈ సినిమా నుంచి తారక్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.రిపబ్లిక్ డే కానుకగా తారక్ ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

 One More Good News To Young Tiger Ntr Fans Details Inside Goes Viral In Social M-TeluguStop.com

వార్2 మూవీ టీజర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కానుందని తెలుస్తోంది.తారక్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వచ్చినా ఆ అప్ డేట్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ బిజీగా ఉండటం గమనార్హం.

Telugu Bollywood, Hrithik Roshan, Kerala, Youngtiger, Tamil Nadu, War, Young Tig

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.సినిమా సినిమాకు పారితోషికాన్ని సైతం పెంచేస్తున్న తారక్ వార్2 సినిమాతో బాలీవుడ్( Bollywood ) లో సైతం రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా తారక్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Telugu Bollywood, Hrithik Roshan, Kerala, Youngtiger, Tamil Nadu, War, Young Tig

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ( Hrithik Roshan )కాంబినేషన్ లో ఒక సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్కెట్ ను పెంచుకుంటే ఈ హీరోకు తిరుగుండదు.జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube