తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry )ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం అయితే మనకు తెలిసిందే.
ఇక యంగ్ హీరోలు సైతం వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న హీరోలందరూ పాన్ ఇండియాలో వాళ్ళు స్టార్ హీరోలుగా ముందుకు దూసుకెళ్తుంటే మిగతా హీరోలు కూడా పాన్ ఇండియాలో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్’ లాంటి విజయ్ కనక మేడల దర్శకత్వం లో ఇప్పుడు ‘భైరవ’( Bhairava ) అనే సినిమాతో ప్రేక్షకులకు రాబోతున్నాడు.
అయితే ఈ సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్( Nara Rohit, Manchu Manoj ) లు కూడా ఈయనతోపాటు నటిస్తూ ఉండడం విశేషం మరి వీళ్ళలో ఎవరు ఎలాంటి పాత్రలో పోషిస్తున్నారు.వారిద్దరిలో ఎవరైనా విలన్ గా నటిస్తున్నారా లేదంటే పాజిటివ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించబోతున్నారా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి సరైన సక్సెస్ అయితే రావడం లేదు.మరి ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.అలాగే మంచు మనోజ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేయాలని ముందుకు సాగుతున్నాడు.మరి ఈ సినిమాతో ఆయనకు మంచి బ్రేక్ వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటున్న చాలామంది స్టార్ హీరోలతో పోటీ పడాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ తప్పకుండా సక్సెస్ కొట్టాల్సిన అవసరమైతే ఉంది.