భర్త చనిపోయాక,విడిపోయాక.. అడ్రస్ లేకుండా పోయిన హీరోల భార్యలు వీరే ?

సాధారణంగా సినిమా హీరోలకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే నెటిజన్లు అందరూ సినిమా హీరోలు ఎప్పుడు ఏం చేస్తున్నారు అన్న విషయాలను ఎలా గమనిస్తూ ఉంటారో కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అన్న విషయాలను కూడా అంతే గమనిస్తూ ఉంటారు.

 No Clue About Tollywood Hero Ex Wives Manchu Manoj Chakri Uday Kiran Details, To-TeluguStop.com

ముఖ్యంగా ఎవరైనా హీరో తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇక వారి భార్యలు ఏమి చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అన్న విషయాలను ఎప్పటికప్పుడు కెమెరాలు గమనిస్తూనే ఉంటాయి అనే చెప్పాలి.ఇప్పుడు వరకు హీరోలతో విడిపోయి ఇక సోషల్ మీడియాకు కనిపించకుండా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

ఉదయ్ కిరణ్ భార్య విషిత :

ఉదయ్ కిరణ్ ఒక సెన్సేషన్ అని చెప్పాలి.వరుస హిట్లు కొట్టిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత కాలంలో వరుస ఫ్లాపులు రావటంతో చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

అయితే భార్య విషిత కారణంగానే ఉదయ్ కిరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అందరూ అనుకున్నారు.అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత భార్య విషిత ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

Telugu Manchu Manoj, Pranathi Reddy, Shravani, Chakri, Tollywood, Uday Kiran, Vi

చక్రి భార్య శ్రావణి :

ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన హవా నడిపించాడు దర్శకుడు చక్రి.తన మ్యూజిక్ తో అందరినీ ఉర్రూతలూగించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడు చక్రి.అతను చనిపోయిన తర్వాత ఇక అతని భార్య శ్రావణి సోషల్ మీడియాలో ఎక్కడ యాక్టివ్గా ఉండటం లేదు.మీడియా కంట ఎప్పుడు పడలేదు అనే చెప్పాలి.

Telugu Manchu Manoj, Pranathi Reddy, Shravani, Chakri, Tollywood, Uday Kiran, Vi

ప్రణతి రెడ్డి :

మంచు ఫ్యామిలీ నుంచి హీరో గా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ ఇక ఇప్పటికి కూడా సరైన స్టార్ డం కోసం ఎన్నో సినిమాలు చేస్తూనే ఉన్నాడు.అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రణతి రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నాడు మనోజ్.అందుకే వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

అయితే మనోజ్ తో విడాకుల తర్వాత ఆమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అది మాత్రం మీడియాకు ఇప్పటికీ సస్పెన్స్ గానే మారిపోయింది.కాగా మంచు మనోజ్ రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube