హీరో విజయ్ ను తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారా.. వరుసగా మూడు డిజాస్టర్లు అని కామెంట్ చేస్తూ?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ లియో( LEO ) సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కలెక్షన్ల విషయంలో లియో మూవీ సంచలనాలు సృష్టించింది.

 Negativity On Hero Vijay Details Here Goes Viral In Social Media , Kollywood,-TeluguStop.com

సినీ ఇండస్ట్రీ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 140 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉన్నాయని తెలుస్తోంది.అయితే లియో సినిమా బాగానే ఉన్నా కొంతమంది నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారు.

విజయ్ ( Thalapathy Vijay )రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారనే సంగతి తెలిసిందే.ఈ రీజన్ వల్లే విజయ్ ( Thalapathy Vijay )సినిమాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది.హీరో విజయ్ ను తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విజయ్ వరుసగా మూడు డిజాస్టర్లు సాధించారని మరి కొందరు చెబుతున్నారు.హీరో విజయ్ మూవీకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

హీరో విజయ్ ( Thalapathy Vijay ) పై ఇంత పగేంటి అంటూ మరి కొందరు చెబుతున్నారు.

ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్లు చేసినా లియో మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్ సృష్టిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.

లియో మూవీ ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం సాధించే ఛాన్స్ అయితే ఉంది.

లియో మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.లియో మూవీకి సీక్వెల్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. లోకేశ్ ( Lokesh Kanagaraj )సినిమాటిక్ యూనివర్స్ కు ఈ సినిమాతో కనెక్షన్ ఉన్నా ఆ కనెక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు.

లియో సినిమాలో త్రిషకు( Trisha ) సైతం మంచి రోల్ దక్కింది.విజయ్ తర్వాత సినిమాలతో సైతం సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube