జాతీయ ఆరోగ్య మిషన్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న mla సీతక్క

ఏజెన్సీ ప్రాంత ప్రజలు సరియైన వైద్య సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ వారు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ములుగునియోజకవర్గా mla సీతక్క పాల్గొన్నారు.

 National Health Mission Mla Sitakka As The Muluguni Constituency Participant In-TeluguStop.com

పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని అందరు వినియోగించుకోవాలన్నారు.కరోనాతో ప్రజలు ఏన్నొ కష్టాలు పడి ఇప్పుడిపుడే కొలుకొని బయటకు వస్తున్నారని ప్రజలకోరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

చుట్టుపక్కల గ్రామలనుండి అనేకమంది ప్రజలు వచ్చి వైద్య సేవలు వినియోగించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube