జాతీయ ఆరోగ్య మిషన్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న Mla సీతక్క

ఏజెన్సీ ప్రాంత ప్రజలు సరియైన వైద్య సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ వారు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ములుగునియోజకవర్గా Mla సీతక్క పాల్గొన్నారు.పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని అందరు వినియోగించుకోవాలన్నారు.

కరోనాతో ప్రజలు ఏన్నొ కష్టాలు పడి ఇప్పుడిపుడే కొలుకొని బయటకు వస్తున్నారని ప్రజలకోరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

చుట్టుపక్కల గ్రామలనుండి అనేకమంది ప్రజలు వచ్చి వైద్య సేవలు వినియోగించుకున్నారు.

వింటర్ లోనూ సూపర్ గ్లోయింగ్ అండ్ సాఫ్ట్ స్కిన్ ను పొందాలనుకుంటే ఇది ట్రై చేయండి!