నానితోనే దసరా డైరెక్టర్..?

దసరా( Dasara ) సినిమాతో కొత్త దర్శకుడే అయినా శ్రీకాంత్ ఓదెలతో( Srikanth Odela ) రిస్క్ చేశాడు నాని.( Nani ) కానీ సినిమా ఇచ్చిన ఫలితం నానికి ఫుల్ జోష్ ఇచ్చింది.అందుకే శ్రీకాంత్ తో నెక్స్ట్ సినిమా కూడా చేయాలని ఫిక్స్ అయ్యాడట.15 ఏళ్ల నాని కెరీర్ లో దసరా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.అంతేకాదు 100 కోట్ల క్లబ్ లో కూడా చేర్చింది.అలాంటి డైరెక్టర్ ని ఎవరైనా ఎందుకు అంత ఈజీగా వదిలిపెడతారు చెప్పండి.నాని కూడా ప్రస్తుతం చేస్తున్న శౌర్యువ్ సినిమా తర్వాత కమిటైన హిట్ 3 ని పూర్తి చేసి మరోసారి శ్రీకాంత్ ఓదెలతోనే సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట.

 Nani Dasara Combo Again Fix Details, Dasara, Nani, Nani Dasara, Natural Star Nan-TeluguStop.com

ఈలోగా మంచి కథ రెడీ చేయమని చెప్పినట్టు టాక్.నాని మాత్రమే కాదు దసరా నిర్మాత కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారట.సో దసరా కాంబో మరో సినిమాకు రెడీ అవుతుంది.

అందుకు సంబంధించిన అప్డేట్ త్వరలో వస్తుందని తెలుస్తుంది.హీరో, డైరెక్టర్, నిర్మాత కన్ఫర్మ్ అయ్యారు ఇక హీరోయిన్ గా కూడా కీర్తిని రిపీట్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

నాని 30వ సినిమా మరోసారి మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు.దసరాతో మాత్రం నాని మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube