అమెరికా మిస్ ఇండియా గా తెలుగు అమ్మాయి..

అమెరికాలో మన తెలుగు అమ్మాయి సత్తా చాటింది.ఎంతో మంది ఉన్నత విద్య, ఉన్నత పదవులు ఇలా పలు రంగాలలో తమ ప్రతిభని చాటుతుంటే తెలుగు అమ్మాయి ఏకంగా అమెరికాలో అందాల పోటీలలో నెగ్గి మెరికా మిస్ యూఎస్ గా గెలిచింది.

 Miss Usa Vadlamani Ramya From Amalapuram-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే…అమెరికాలోని ఒరెగాన్‌ పోర్ట్‌ల్యాండ్‌ రాష్ట్రంలో నిర్వహించిన అందాల పోటీల్లో ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన వడ్లమాని రమ్య ఈ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ మేరకు అమెరికా వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి…అమలాపురంలోని వడ్లమాని వారి వీధికి చెందిన వడ్లమాని జనగ్మోహనరావు కూమారుడు రాజా, ఆయన కుమార్తె రమ్య ఈ మిస్ అమెరికా సుందరి.రాజా కుటుంబం హైదరాబాద్‌లో అయ్యారు…ఇదిలాఉంటే

అమెరికాలో ఉంటున్న దాదాపు 20 మంది యువతులు ఫైనల్స్ కి అర్హత పొందగా వారిలో రమ్య కూడా ఒకరు డిసెంబరు 8న ఈ తొలి పోటీలని నిర్వహించారు…అయితే వారిలో రమ్యకి మొదటి స్థానం దక్కింది అయితే రమ్య గెలుపు పై స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube