బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' తో అయినా హిట్ కొట్టారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!

మూవీ టైటిల్: కవచం
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ తదితరులు
దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ల
సంగీతం: తమన్
నిర్మాత: నవీన్ శొంఠినేని

 Kavacham Movie Review-TeluguStop.com

స్టోరీ:


భయమంటే తెలియని ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ బెల్లంకొండ శ్రీనివాస్.ఓ కిడ్నప్ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు.క్రిమినల్స్ అంతా కలిసి ఆ పోలీస్ ని ఓ కేసులో ఇరికిస్తారు.ఆ సమస్యనుండి అతను ఎలా తప్పించుకున్నాడో తెలియాలంటే కవచం సినిమా చూడాల్సిందే.

రివ్యూ:


హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు.కాజల్ హీరోయిన్ గా మెహ్రీన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో బెల్లంకొండ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఈ సినిమాలోని హైలైట్ డైలాగ్స్ ఇవే.”భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా.వాడే పోలీస్”…
“పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉండాలి”
“పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమాన్యున్ని కాదురా.పోలీస్”

ప్లస్ పాయింట్స్:


కాజల్, మెహ్రీన్
కమర్షియల్ ఎంటర్టైనర్

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ
మ్యూజిక్

చివరగా: కవచం…రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్

రేటింగ్: 2.5/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube