ఇవాంక ట్రంప్ గురించి ఎవరికి తెలియని నిజాలు ఇవే!

ఇవాంక ట్రంప్.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు.ఎంతో అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే డోనాల్డ్ ట్రంప్ కు ముగ్గురు భార్యలు ఉన్నారు.

 Facts About Ivanka Trump Interesting Facts, Ivanka Trump, Donald Trump, America-TeluguStop.com

వారిలో ఎవరి కుమార్తె అనే విషయం చాలామందికి తెలియదు.నిజానికి ఆ విషయాన్నీ ఎవరు పట్టించుకోలేదు.

డోనాల్డ్ ట్రంప్ 1975లో ఇవానా మ్యారి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అయితే 1992లో డోనాల్డ్ ట్రంప్ , ఇవానా మ్యారి విడిపోయారు.మొదటి భార్యకు ఇవానా మ్యారికి ముగ్గురు పిల్లలు జన్మించారు.అందులో ఒకరే ఇవాంక ట్రంప్ .ఇక ఈమె 1981లో న్యూయార్క్ లో జన్మించింది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన బిడ్డగా జీవించాలని ఇవాంక ఎన్నడూ కలలు కనలేదట.

ఇవాంక వేసవిలో ఆమె అమ్మమ్మను చూసేందుకు చెక్ రిపబ్లిక్ కు వెళ్తుండేది.అయితే ఇవాంకకు పదేళ్లు వయసు ఉన్నప్పుడు తల్లితండ్రులు విడిపోయారు.

దీని వల్ల ఆమె జీవితం మారిపోయిందట.

Telugu America, Donald Trump, Ivanka Trump-

ఇవాంక’కు పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె 15 మ్యాగజైన్ల కవర్ ఫోటోల కోసం మోడల్ గా పని చేసింది.మోడలింగ్ తర్వాత ఇవాంక ట్రంప్ కుటుంబ వ్యాపారంలో చేరిందట.2006లో ఆమె ట్రంప్ ఆర్గనైజేషన్ వద్ద రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ ఆఖ్విజేషన్ వైస్ ప్రెసిడెంట్ గా మారింది.ఆమె ప్రధాన పనులు అంతర్జాతీయంగా ట్రంప్ హోటల్ ను విస్తరించడం.

ఇవాంక ట్రంప్ కు సొంతంగా ఒక వ్యాపారం ఉంది.

వీటిలో కొన్ని దుస్తులు, షూస్, హ్యాండ్ బాగ్స్, పిల్లల కళ్లజోడులు, ఆభరణాలు కలిగి ఉన్నాయ్.ఆమె తన లైఫ్ స్టైల్ వెబ్సైట్ ఉంది.

ఇక అందులో ఇతర మహిళలకు వ్యాపారంకు సంబంధించిన ఐడియాలను ఇచ్చేలా ప్రయత్నిస్తుంటుంది.ఇక ఆమె హస్బెండ్ ను 2009లో ఒక మీటింగ్ లో కలుసుకుంది.

ఇక అతనితో కొన్ని క్షణాలు మాట్లాడిన ఆమె ఆతర్వాత అతనితో డేటింగ్ చెయ్యడం ప్రారంభించింది.2009లో వారు పెళ్లి చేసుకున్నారు.ఇక ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ట్రంప్ బిజినెస్ కు సంబంధించి ఆమె కీలక బాధ్యతలు వ్యవహరిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube