పూరి జగన్నాథ్ సినిమాలు స్లో అవ్వడానికి కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్( Puri Jagannadh ) చాలా ప్రత్యేకం అనే చెప్పాలి.ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా చాలా వైవిధ్యం గా ఉంటుంది…అలాగే చాలా తోందరగా సినిమాని తెరకెక్కించే కెపాసిటీ ఉన్న పూరి ఈ మధ్య ఎందుకు స్లో అవుతున్నాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఆయన అప్పట్లో వరుసగా సినిమాలు చేస్తూ సంవత్సరానికి మూడు సినిమాలు కూడా రిలీజ్ చేసేవాడు కానీ ఇప్పుడు కొంచం జాగ్రత్త గా సినిమాలు చేస్తున్నాడు.

 Is That The Reason Why Puri Jagannadh 's Movies Are Slow Puri Jagannadh , Tol-TeluguStop.com

అందులో భాగంగా ఆయన చేస్తున్న సినిమానే డబల్ ఇస్మార్ట్( Double Ismart ) అనే సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళీ పూరి తన పూర్వ వైభవాన్ని తను దక్కించుకుంటాడు.ఇక ఇది ఇలా ఉంటే పూరి మాత్రం ఈ మధ్య కొంచం అనారోగ్యానికి గురి అయినట్టు గా తెలుస్తుంది.నిజానికి ఈయన చేసినంత స్పీడ్ గా సినిమాలని ఎవరు చేయలేరు అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…

ఇక ఇప్పుడు రామ్ కాంబో లో మరో హిట్ కొట్టడానికి రెఢీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా మీదనే అటు రామ్ కానీ, ఇటు పూరి కానీ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే పూరి మరోసారి తన మార్క్ సినిమా చేయడానికి ఆరాట పడుతున్నాడు…ఇక ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ అనే సినిమా తీసి హిట్ కొట్టడానికి రెఢీ అవుతున్నాడు… ఇక అందులో భాగంగానే పూరి ఈ సినిమా తర్వాత తన కొడుకుతో ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.నిజానికి తన కొడుకు అయిన ఆకాష్ పూరి( Akash Puri ) చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉండటం తో పూరి తన కొడుకుకి ఒక మంచి హిట్ సినిమా ఇవ్వాలని చూస్తున్నాడు…

 Is That The Reason Why Puri Jagannadh 's Movies Are Slow Puri Jagannadh , Tol-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube