బాలీవుడ్ లో ఆ కల్చర్ తనకు నచ్చలేదు అంటున్న దుల్కర్..!

మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కేవలం మళయాళ సినిమాలకే పరిమితం అవకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు.ఇప్పుడు అందరు స్టార్స్ తమ భాషలోనే కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్నారు.

 I Doesn't Like Boycott Culture Says Dulquer Salman , Boycott Culture , Dulquer Salman , Seetharam, Bollywood-TeluguStop.com

రీసెంట్ గా తెలుగులో సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఆ సినిమా హిందీ వర్షన్ రిలీజ్ అవగా అక్కడ కూడా హిట్ కొట్టేసింది.ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఆర్ బాల్కి డైరక్షన్ లో చుప్ సినిమా చేశాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో బాయ్ కాట్ కల్చర్ తనకు నచ్చలేదని చెప్పాడు. సౌత్ లో ఇలాంటి కల్చర్ లేదని.సినిమాని సినిమాగా చూడాలని అన్నారు.అయితే బాయ్ కాట్ తప్పని చెబితే తన సినిమాలను కూడా బాలీవుడ్ లో ఆపేస్తారన్న ఆలోచన కూడా లేకుండా బాయ్ కాట్ బాలీవుడ్ పై నోరు విప్పాడు దుల్కర్.

 I Doesn't Like Boycott Culture Says Dulquer Salman , Boycott Culture , Dulquer Salman , Seetharam, Bollywood-బాలీవుడ్ లో ఆ కల్చర్ తనకు నచ్చలేదు అంటున్న దుల్కర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాలు చూస్తారని ఆయన చెప్పారు.ఈమధ్య బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ వల్ల హిందీ సినిమాలకు పెద్ద దెబ్బ పడ్డది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube