హను మాన్ లో మీనాక్షి ఎవరు..?

అ! తో డైరక్టర్ గా అందరిని ఆశ్చర్యపరచిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమా కల్కితో జస్ట్ ఓకే అనిపించాడు.ఇక థర్డ్ ప్రాజెక్ట్ గా వచ్చిన జాంబి రెడ్డి సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు.

 Hanuman Meenakshi Role Introducing , Hanuman, Latest Movie News, Meenakshi, Maan-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా తేజా సజ్జాతో హను మాన్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.డిసెంబర్ 13న మీనాక్షి పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చిత్రయూనిట్.హను మాన్ సినిమాను ప్రశాంత్ వర్మ క్రేజీగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని అంటున్నారు.హను మాన్ సినిమా తప్పకుండా మరోసారి ప్రశాంత్ వర్మ ప్రతిభ చూపించేలా ఉంటుందని అంటున్నారు.

తేజా సజ్జాకి కూడా ఈ సినిమా కెరియర్ కు మరో బూస్టింగ్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు.మొత్తానికి హను మాన్ తో ప్రయోగం చేస్తున్న ప్రశాంత్ వర్మ ఏమేరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి.

తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని ఇండియన్ సూపర్ హీరో సినిమాగా హను మ్యాన్ అదిరిపోతుందని అంటున్నారు.మరి ప్రశాంత్ వర్మ ఏం చేస్తాడో అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube