గూగుల్ సూపర్ ఫీచర్... ఇపుడు క్యాలెండర్‌లో వర్కింగ్ లొకేషన్‌లను సెట్ చేసేసుకోవచ్చు!

గూగుల్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్లను ప్రెవేశపెడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ క్యాలెండర్‌</emలో వర్కింగ్ లొకేషన్‌లను( Working locations ) సెట్ చేసేందుకు ఓ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

 Google's Super Feature... Now You Can Set Working Locations In The Calendar , G-TeluguStop.com

రెండు సంవత్సరాల క్రితం నుంచి గూగుల్ క్యాలెండర్‌ అనే ఫీచర్ అందుబాటులో ఉండగా.ఇప్పుడు, క్యాలెండర్‌లో పని చేసే స్థానాలను సెట్ చేసే ఎంపికను పరిచయం చేసింది.

ఈ ఫీచర్ యూజర్స్ సెట్ చేసిన ఆప్షన్ల ఆధారంగా పని చేయనుంది.గూగుల్ 2021లో గూగుల్ క్యాలెండర్ లో ఫోకస్ టైమ్ ను తీసుకువచ్చింది.

తాజాగా ఈ ఫోకస్ మోడ్ ను మరింత మెరుగుద్దుతూ అందుబాటులోకి తీసుకురానుంది.

Telugu Calendar, Google, Latest, Ups-Latest News - Telugu

ఇక గూగుల్ చాట్ నోటిఫికేషన్( Google Chat Notification ) లో కూడా మార్పులు తీసుకురానుంది.ఇందులో డోన్ట్ డిస్టర్బ్, ఆటోమేటికల్లీ డిక్లైన్ మీటింగ్ అనే ఆప్షన్.అంటే వాటంతటవే రిజెక్ట్ అయ్యే ఆప్షన్ ను కలిగి ఉంటాయి.

ఇది ఫోకస్ టైమ్ లో చాట్ నోటిఫికేషన్ లను మ్యూట్ చేయడంతో పాటు గూగుల్ చాట్ నోటిఫికేషన్ లను కూడా బ్లాక్ చేస్తుంది.ఈ ఫీచర్ గురించి సరిగ్గా తెలియకపోతే, మీరు గూగుల్ క్యాలెండర్‌( Google calendar )లో ఫోకస్ టైమ్‌ని ఎలా సెట్ చేయవచ్చు అనేదానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

Telugu Calendar, Google, Latest, Ups-Latest News - Telugu

గూగుల్ క్యాలెండర్‌లో ఫోకస్ సమయాన్ని ఇలా సెట్ చేసుకోవాలి…

1.మొదట గూగుల్ క్యాలెండర్‌ని ఓపెన్ చేయండి.

2.ఇపుడు ఫోకస్ సమయాన్ని, షెడ్యూల్ చేయాలనుకుంటున్న సమయాన్ని క్లిక్ చేయండి.

3.తరువాత ఈవెంట్ ఎగువన, ఫోకస్ టైమ్‌ని క్లిక్ చేయాల్సి ఉంటుంది.

4.ఇపుడు మీ ఈవెంట్ ఎప్పుడు ప్రారంభించాలో ఎప్పుడు ముగించాలనుకుంటున్నారో ఎంచుకోండి.

5.తరువాత ఫోకస్ టైమ్ ప్రాధాన్యతలను సెట్ చేసి, సేవ్ చేయి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

6.ఇపుడు మీరు అనుకున్నది సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube