గూగుల్ సూపర్ ఫీచర్… ఇపుడు క్యాలెండర్‌లో వర్కింగ్ లొకేషన్‌లను సెట్ చేసేసుకోవచ్చు!

గూగుల్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్లను ప్రెవేశపెడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ క్యాలెండర్‌</emలో వర్కింగ్ లొకేషన్‌లను( Working Locations ) సెట్ చేసేందుకు ఓ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

రెండు సంవత్సరాల క్రితం నుంచి గూగుల్ క్యాలెండర్‌ అనే ఫీచర్ అందుబాటులో ఉండగా.

ఇప్పుడు, క్యాలెండర్‌లో పని చేసే స్థానాలను సెట్ చేసే ఎంపికను పరిచయం చేసింది.

ఈ ఫీచర్ యూజర్స్ సెట్ చేసిన ఆప్షన్ల ఆధారంగా పని చేయనుంది.గూగుల్ 2021లో గూగుల్ క్యాలెండర్ లో ఫోకస్ టైమ్ ను తీసుకువచ్చింది.

తాజాగా ఈ ఫోకస్ మోడ్ ను మరింత మెరుగుద్దుతూ అందుబాటులోకి తీసుకురానుంది. """/" / ఇక గూగుల్ చాట్ నోటిఫికేషన్( Google Chat Notification ) లో కూడా మార్పులు తీసుకురానుంది.

ఇందులో డోన్ట్ డిస్టర్బ్, ఆటోమేటికల్లీ డిక్లైన్ మీటింగ్ అనే ఆప్షన్.అంటే వాటంతటవే రిజెక్ట్ అయ్యే ఆప్షన్ ను కలిగి ఉంటాయి.

ఇది ఫోకస్ టైమ్ లో చాట్ నోటిఫికేషన్ లను మ్యూట్ చేయడంతో పాటు గూగుల్ చాట్ నోటిఫికేషన్ లను కూడా బ్లాక్ చేస్తుంది.

ఈ ఫీచర్ గురించి సరిగ్గా తెలియకపోతే, మీరు గూగుల్ క్యాలెండర్‌( Google Calendar )లో ఫోకస్ టైమ్‌ని ఎలా సెట్ చేయవచ్చు అనేదానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

"""/" / గూగుల్ క్యాలెండర్‌లో ఫోకస్ సమయాన్ని ఇలా సెట్ చేసుకోవాలి.h3 Class=subheader-style1.

మొదట గూగుల్ క్యాలెండర్‌ని ఓపెన్ చేయండి./h3p H3 Class=subheader-style2.

ఇపుడు ఫోకస్ సమయాన్ని, షెడ్యూల్ చేయాలనుకుంటున్న సమయాన్ని క్లిక్ చేయండి./h3p H3 Class=subheader-style3.

తరువాత ఈవెంట్ ఎగువన, ఫోకస్ టైమ్‌ని క్లిక్ చేయాల్సి ఉంటుంది./h3p H3 Class=subheader-style4.

ఇపుడు మీ ఈవెంట్ ఎప్పుడు ప్రారంభించాలో ఎప్పుడు ముగించాలనుకుంటున్నారో ఎంచుకోండి./h3p H3 Class=subheader-style5.

తరువాత ఫోకస్ టైమ్ ప్రాధాన్యతలను సెట్ చేసి, సేవ్ చేయి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

/h3p 6.ఇపుడు మీరు అనుకున్నది సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది.

మాజీ లవర్‌ను తిరిగి కలిపే మంత్ర తంత్రాలు.. సింగపూర్‌లో ఆ ఆచారాలకు ఫుల్ డిమాండ్!