పచ్చి బఠానీలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

సాధారణంగా అల్పాహారంలో చేసే ప్రతి వంటకంలో పచ్చి బఠానీ( Green Peas )లను మనం జోడించి తయారు చేస్తాం.అయితే పచ్చి బఠానీలను జోడించి తయారు చేసిన ఏ వంటకమైనా చాలా రుచికరంగా ఉంటుంది.

 Do You Know How Many Health Benefits Green Peas Have, Green Peas, Omega Three Fa-TeluguStop.com

అదేవిధంగా పచ్చి బఠానీలతో చేసిన వంటకాలను తినడం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఎందుకంటే పచ్చి బఠానీలలో మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ఒమేగా త్రీ కొవ్వులు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ యాక్సిడెంట్లు ఇందులో ఉండటం వలన ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఈ పోషకాలు ఉండడం వలన ముఖంపై ముడతలతో బాధపడుతున్న వారికి పచ్చి బఠానీలు చాలా బాగా ఉపయోగపడతాయి.

Telugu Alzheimers, Inflammatory, Diabetes, Green Peas, Tips, Omega Fats-Telugu H

ఇవి ముడతలను నివారించడానికి సహాయపడతాయి.బఠానీలలో ఉన్న పోషకాలు అల్జీమర్స్( Alzheimes ), ఆర్థరైటిస్ లాంటి ప్రమాదాన్ని నివారిస్తాయి.అంతేకాకుండా ఎముకలు బలపడడానికి కూడా సహాయపడతాయి.అంతేకాకుండా బఠానీలలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.ఇందులో పీచు పదార్థం, ప్రోటీన్లు లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి బరువు తగ్గాలనుకుంటున్న వారు పచ్చి బఠానీలను తీసుకోవడం వలన అధిక బరువు నుండి ఉపశమనం పొందవచ్చు.

అంతేకాకుండా బఠానీలలో ఫైటో న్యుట్రియన్లు ఉండడం వలన కడుపులో ఉండే ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలతో కూడా పోరాడుతాయి.

Telugu Alzheimers, Inflammatory, Diabetes, Green Peas, Tips, Omega Fats-Telugu H

బఠానీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన వీటిని తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అయితే పీచు పుష్కలంగా ఉండే బఠానీలను తీసుకోవడం వలన రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది.ఇకపోతే ఇది టైప్ 2 మధుమేహాన్ని( Diabetes ) కూడా నివారిస్తుంది.

బఠానీలలో విటమిన్ B1,B2,B3,B6 అధికంగా ఉండడం వలన బఠానీలను తింటే గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.ఇక ఎముకలు దృఢంగా తయారవ్వాలంటే కూడా ఒక కప్పు బఠానీలు తీసుకుంటే 44% విటమిన్ లభించి ఎముకలు దృఢంగా తయారవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube