ఈసీకి కాంగ్రెస్ నేత పొంగులేటి ఫిర్యాదు

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు.

 Congress Leader Ponguleti's Complaint To Ec-TeluguStop.com

తాను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.ఐటీ దాడులు జరుగుతాయని ముందే తెలుసన్న పొంగులేటి తన మీద కుట్రపూరితంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

బీజేపీతో సీఎం కేసీఆర్ కుమ్మక్కై ఐటీతో తనిఖీలు చేయిస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే తాను నామినేషన్ వేసేందుకు సిద్ధమైన సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కాగా పొంగులేటి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube