ఒకప్పుడు సమాజానికి ప్రస్తుత సమాజానికి చాలా తేడా ఉంది.చాలావరకు విద్య అభ్యసించి పరిణితి చెందడం జరిగింది.
అయినా గాని రాత్రి యుగం కాలం నాటి పరిస్థితులు దాపరిస్తున్నాయి.మేటర్ లోకి వెళ్తే యువతి శిలానికి పంచాయతీ పెద్దలు వెలకట్టడంతో… అవమాన భారంతో సదరు యువతీ బలవన్మరణానికి పాల్పడి మృతి చెందడం జరిగింది.
శారీరకంగా ప్రియుడు ( Boy Friend ) ఉపయోగించుకునీ ప్లేట్ ఫిరాయించిన ఈ ఘటనలో పంచాయతీ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి… యువతి బలైపోయింది.మేటర్ లోకి వెళ్తే భవ్య( Bhavya ) అనే అమ్మాయి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్( B.Tech ) చదువుతోంది.
ఆ అమ్మాయిని వినయ్ ( Vinay ) అనే అబ్బాయి లైంగికంగా వాడుకొని తర్వాత మొహం చాటేయటంతో పంచాయతీ పెట్టి వదిలించుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఐదు లక్షలు తీసుకుని వదిలేయాలని ఊరి పెద్దలతో రాయబారం పంపటంతో అవమాన భారంతో భవ్య ఆత్మహత్య చేసుకుంది.దీంతో భవ్య మృతదేహంతో ప్రియుడు వినయ్ ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.ప్రేమ పేరుతో ఓ యువతి గొంతు కోసిన ఈ ఘటన మెహబూబాబాద్ లో జరిగింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.లైంగికంగా వాడుకుని.
సరిగ్గా పెళ్లి ప్రస్తావన రాగానే వదిలేయడం జరిగింది.సరిగ్గా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వినయ్ తో.భవ్య ఫోన్ సంభాషణ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.