బ్రేకింగ్: అనకాపల్లిలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం..!

విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ మొత్తంలో నిషేధిత గంజాయిని ధ్వంసం చేశారు.పలు కేసుల్లో పట్టుబడిన సుమారు రెండు లక్షల కేజీల గంజాయితో పాటు 131 లీటర్ల యాష్ ఆయిల్ ను పోలీసులు ధ్వంసం చేశారు.

 Breaking: Cannabis Worth Rs.300 Crore Destroyed In Anakapally..!-TeluguStop.com

ధ్వంసం చేసిన గంజాయి విలువ రూ.300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా ఇప్పటికే పోలీసులు ఆరు సార్లు గంజాయిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.విశాఖ ఏజెన్సీ గంజాయి రహిత ప్రాంతంగా మార్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube