బ్రేకింగ్: అనకాపల్లిలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం..!

విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ మొత్తంలో నిషేధిత గంజాయిని ధ్వంసం చేశారు.పలు కేసుల్లో పట్టుబడిన సుమారు రెండు లక్షల కేజీల గంజాయితో పాటు 131 లీటర్ల యాష్ ఆయిల్ ను పోలీసులు ధ్వంసం చేశారు.

ధ్వంసం చేసిన గంజాయి విలువ రూ.300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా ఇప్పటికే పోలీసులు ఆరు సార్లు గంజాయిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

విశాఖ ఏజెన్సీ గంజాయి రహిత ప్రాంతంగా మార్చారు.

అద్భుతం, పంది కిడ్నీ మార్పిడి తర్వాత.. అలబామా మహిళ జీవితంలో ఊహించని మార్పు?