బోయపాటి బాలయ్య కాంబో ఫిక్స్ అనౌన్స్ మెంట్ వచ్చేది ఆరోజే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను( Director Boyapati Srinu )…ఈయన చేసిన ప్రతి సినిమాలో మాస్ ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి.ఇక బోయపాటి ఎవరితో సినిమా చేసిన కూడా ఆ సినిమాలో ఫైట్స్ మాత్రం హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి.

 Boyapati Balayya Combo Fix Announcement Coming Today,boyapati Balayya,balakrishn-TeluguStop.com

ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే మాత్రం ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.

ఇక ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్( Balakrishna Boyapati ) లో మూడు సినిమాలు వస్తే ఒకదానిని మించి మరొకటి సూపర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపైతే ఏర్పాటు చేసుకున్నారు.ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో నాలుగో సినిమాగా మరొక సినిమా రాబోతుంది.అయితే ఈ సినిమా విషయంలో ఇటు బోయపాటి, అటు బాలయ్య ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు గా తెలుస్తోంది.

 Boyapati Balayya Combo Fix Announcement Coming Today,Boyapati Balayya,Balakrishn-TeluguStop.com

ఇక తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా తొందర్లోనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ప్రస్తుతానికి బాలయ్య బాబీ( Balakrishna Bobby ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కథ చర్చలు బోయపాటి జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే బోయపాటి బాలయ్య కాంబినేషన్ మరొకసారి తెరమీదకి వచ్చింది.

ఇక తొందర్లోనే సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్( Official Announcement ) ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ న్యూస్ తెలిసిన చాలామంది నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube