Belly Fat : ఎన్ని చేసినా పొట్ట తగ్గడం లేదా.. అయితే మీకు ఇదే బెస్ట్ ఆప్ష‌న్‌!

బాన పొట్ట( Belly fat )ను కరిగించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు మనలో ఎంతో మంది ఉన్నారు.ఊబకాయం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

 Belly Fat Will Melt If You Include This Magical Drink In Your Diet-TeluguStop.com

బాడీ షేప్ అవుట్ అవుతుంది.కోరుకున్న దుస్తులు వేసుకోలేకపోతుంటారు.

దీనికి తోడు ఊబకాయం వల్ల మధుమేహం, గుండెపోటుతో సహా అనేక అనారోగ్య సమస్యలకు తలుపులు తీసినట్లు అవుతుంది.అందుకే పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఎన్ని చేసినా కూడా కొందరికి పొట్ట తగ్గదు.

Telugu Belly Fat, Cumin Seeds, Fat, Fat Cutter, Ginger, Tips, Healthy, Latest, L

ఇలాంటి వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట వద్ద పెరిగిపోయిన కొవ్వు కొద్ది రోజుల్లోనే కరిగిపోతుంది.మరింకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Belly Fat, Cumin Seeds, Fat, Fat Cutter, Ginger, Tips, Healthy, Latest, L

ఇప్పుడు ఈ జింజర్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ( Lemon juice )మరియు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.తద్వారా ఒక మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్ధం అవుతుంది.ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి అరగంట లేదా గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.ఈ మ్యాజికల్ డ్రింక్ కేలరీలను వేగంగా కరిగిస్తుంది.శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును మెల్ట్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.అదే స‌మ‌యంలో మెటబాలిజం రేటును పెంచుతుంది.

రోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే బాన పొట్ట కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ అతి ఆకలిని దూరం చేస్తుంది.

కడుపు నిండిన ఫీలింగ్ ను కలిగిస్తుంది.వెయిట్ లాస్ ( Weight loss )ను ప్రమోట్ చేస్తుంది.

అందువల్ల నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే ఊబకాయం బారి నుండి బయటపడడమే కాకుండా వెయిట్ లాస్ కూడా అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube