నెల రోజులలో 9 కోట్ల సాయం.. మెగా మంచి మనసుకు ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ( Mega Family ) ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

 Megafamily Heroies Donate 9.4 Crores For Floods And Victims Magafamily, 9.4 Cro-TeluguStop.com

ఇలా వారందరూ కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.ఇక ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈ మెగా హీరోలు రాష్ట్రంలో ఏదైనా ఆపద వచ్చింది అంటే ఆదుకోవడంలో కూడా ముందు ఉంటారు.

ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో విధాలుగా మెగా హీరోలు సహాయం అందించారు.

Telugu Floods, Tollywood-Movie

ఇక మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేశారు.అయితే ఇటీవల నెల వ్యవధిలోనే మెగా కుటుంబ సభ్యులు ఏకంగా 9.4 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మరోసారి తమ మంచి మనసును చాటుకున్నారు.ఇటీవల కేరళలో ( Kerala ) కొండ చరియలు విరిగిపడటంతో చిరంజీవి ఏకంగా కేరళ ముఖ్యమంత్రిని కలిసి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తూ చెక్ అందజేసిన సంగతి తెలిసిందే.

Telugu Floods, Tollywood-Movie

ఇక ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు( Floods ) వచ్చిన నేపథ్యంలో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు సహాయం అందించారు.అలాగే రామ్ చరణ్ కూడా కోటి రూపాయల సహాయం అందించారు.ఇక పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి రెండు కోట్లు సహాయం అందించడమే కాకుండా 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్లు మొత్తం ఆరు కోట్ల రూపాయల సహాయం అందించారు.

ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తెలుగు రాష్ట్రాలకు కలిపి 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 15 లక్షల విరాళం అందించి మెగా మంచి మనసులు చాటుకున్నారు.దీంతో అభిమానులు కూడా ఈ హీరోల మంచి మనసు పై ప్రశంసలకు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube