ఇంట్లో కూర్చుని మాట్లాడే నువ్వు రూపాయి అయినా ఇచ్చావా.. కిర్రాక్ ఆర్పీ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ ( Jabardast Comedian Kirak RP )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ లో కమెడియన్ గా చేసి తనకంటే ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు కిరాక్ ఆర్పీ.

 Jabardasth Comedian Kirak Rp Fires On Rk Roja, Jabardasth, Comedian Rp, Roja, Fi-TeluguStop.com

కాగా ఆర్పీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా గడుపుతూ బిజినెస్ రంగంలో బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే.నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ప్రారంభించి బాగానే సంపాదిస్తున్నాడు ఆర్పీ.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు ఆర్పి.

Telugu Rp, Jabardasth, Jabardasthkirak, Roja, Vijayawada-Movie

ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వైసీపీ( YCP ) ప్రభుత్వం పై ముఖ్యంగా రోజాపై ఏ రేంజ్ లో విమర్శలు చేశాడో మనందరికీ తెలిసిందే.తాజాగా మరొకసారి రోజాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరాక్ ఆర్పి.గత కొద్ది రోజులుగా విజయవాడలోని ప్రజలు నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే.

రెండు మూడు రోజులుగా కురిసిన వానలకు విజయవాడ మొత్తం నీట మునిగింది.కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

దీంతో చంద్రబాబు అలాగే టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు ( TDP leaders are MLAs )మంత్రులు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున వారికి సేవలు అందించడంతోపాటు చాలావరకు చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కొంతమందికి ఫుడ్డు వాటర్ ప్రతి ఒక్కటి అందిస్తున్నారు.

Telugu Rp, Jabardasth, Jabardasthkirak, Roja, Vijayawada-Movie

ఇకపోతే తాజాగా కిర్రాక్ ఆర్పీ రోజాపై రెచ్చిపోయి కామెంట్స్ చేసాడు.గతంలో అంటే 2024 ఎన్నికల సమయంలో రోజా ( Roja )జబర్దస్త్ కమెడియన్స్ పై చేసిన వ్యాఖ్యలపై కిర్రాక్ ఆర్పీ ఇప్పటికి రోజాపై ఫైర్ అవుతూనే ఉన్నాడు.ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చుని పవన్ కళ్యాణ్ ని విమర్శించిన రోజా పై ఆర్పీ ఫైర్ అయ్యాడు.పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు నాడు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటే అందరూ వచ్చి ఆయనకు విషెస్ చెబుతారు.

అందరూ వరదలతో ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఆయన నవ్వుకుంటూ దణ్ణం పెట్టాలా, అందుకే ఆయన బయటకు వెళ్ళలేదు.అయితేనేమి ఆరు కోట్ల భారీ విరాళం ఇచ్చారు.ఇంట్లో కూర్చుని మాట్లాడే నువ్వు ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చావా, పవన్ పై కామెంట్స్ చేసే ముందు నువ్వు ప్రజలకేం చేసావో ముందు చూసుకో అంటూ ఆర్పీ రోజా పై విరుచుకుపడ్డాడు.మరి ఆర్పీ వాఖ్యలపై రోజా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube