అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వృద్దురాలిని ఎత్తిపడేసిన ఎద్దు..

ఒక్కోసారి రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అనుకొని సంఘటనలు ఎదురవుతుంటాయి కొందరికి.అయితే అచ్చం అలాంటి సంఘటన ఒక మహిళకు ఎదురయింది.

 This Is What Happened, The Old Lady Was Lifted By The Bull, Bull Attacking ,old-TeluguStop.com

ఆ మహిళ వెళ్తున్న మార్గంలో ఎద్దు అడ్డుగా వచ్చి తీవ్ర గందరగోళం సృష్టించింది.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక ఇరుకైన సందులో ఒక వృద్ధురాలు( old woman ) కట్టే పట్టుకొని నడుస్తూ వెళ్తుంది.ఈ క్రమంలో ఆ వృద్ధురాలి సమీపన ఒక ఎద్దు వచ్చింది.

ఆ వృద్ధురాలు వెళ్తున్న మార్గంలో ఆ ఎద్దు కూడా వెళ్లడానికి ప్రయత్నించింది.దీంతో వృద్ధురాలు ఎద్దును పక్కకు తోసేందుకు ప్రయత్నం చేస్తూ.

కర్రతో ఎద్దును( bull ) కొడుతూ పక్కకు తోలెందుకు ప్రయత్నం చేసింది.అయితే, ఒక్కసారిగా ఆ ఎద్దు వృద్ధిరాలపై దాడికి దిగి ఆమెను కొమ్మలతో పైకి ఎత్తి పడేసింది.దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు భయపడి కేకలు వేయడం మొదలు పెట్టింది.ఆ కేకలు విన్న చుట్టుపక్కల వారి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వృద్ధురాలని చూసి షాక్ గురై పక్కకు లేపారు.

అయితే ఈ ఎద్దు దాడిలో కొన్ని అడుగుల ఎత్తు నుంచి ఆ వృద్ధురాలు కింద పడటంతో తీవ్రంగా గాయపడినట్లు అక్కడివారు తెలియజేశారు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజెన్స్.ఇలాంటి ఘటనలలో ఎదురు కాకుండా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తే మంచిదని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు.

, ఏమో ఊరికే ఉన్న ఎద్దును పెద్దావిడ అనవసరంగా కొట్టిందంటూ కామెంట్ చేస్తున్నారు.కాబట్టి ఇలాంటి పెద్ద జంతువులు ఎదురైనప్పుడు వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటమే మనకి శ్రేయస్కరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube