తల్లి కావాలనే కోరిక ఉంది... సంచలన వ్యాఖ్యలు చేసిన శోభిత ధూళిపాళ్ల!

శోభిత ధూళిపాళ్ల ( Sobita ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

 Sobhita Latest Comments Goes Viral In Social Media, Sobitha , Nagachaitanya, Eng-TeluguStop.com

అయితే ఈమె ఇటీవల నాగచైతన్యతో ( Nagachaitanya ) నిశ్చితార్థం( Engagment ) జరుపుకున్న నేపథ్యంలో ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇలా నాగచైతన్యతో నిశ్చితార్థం జరుపుకున్న శోభిత త్వరలోనే అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా శోభిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Nagachaitanya, Sobhita Latest, Sobitha, Tollywood-Movie

ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ.మహిళలు జీవితంలో ఏదైనా సాధించాలి అంటే తప్పనిసరిగా వారికి భర్త సహకారం ఉండాలి అప్పుడే వాళ్ళు ఏదైనా సాధించగలరు.నాకు కూడా నా భర్త సహకారం ఉంటుందని నేను భావిస్తున్నానని శోభిత తెలిపారు.ఇక మన రిలేషన్ ఏదైనా సరే భయపడకుండా బయట పెట్టాలి అందుకే నా రిలేషన్ కూడా నేను బయట పెట్టాను అదేవిధంగా జీవితంలో మనకంటూ ఒక లక్ష్యం ఉండాలని ఈమె తెలిపారు.

ఇక నేను నా జీవితంలో ఏ విషయం అయినా చాలా ధైర్యంగా నిజాయితీగా బయట పెడతాను.

Telugu Nagachaitanya, Sobhita Latest, Sobitha, Tollywood-Movie

ఇక నేను త్వరలోనే మాతృత్వం పొందాలని అనుకుంటున్నట్లు కూడా శోభిత వెల్లడించారు.తల్లి కావడానికి నేను ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకోను.ఎప్పుడైతే అప్పుడు అనే ఆలోచనలోనే ఉన్నాను అంటూ ఈమె తల్లి కావడం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కామెంట్స్ విన్నటువంటి అభిమానులు ఈమె స్పీడ్ చూస్తుంటే పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు పెళ్లయిన వెంటనే ఈమె అభిమానులకు శుభవార్త చెప్పబోతున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా శోభిత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube