నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ( Anil Ravipudi )దర్శకత్వం లో రూపొందిన భవంత్ కేసరి సినిమా ( Bhagavanth kesari movie )భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నట్లుగా అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంతో ఉన్నారు.ఈ దసరా కి బాలయ్య తన సినిమా తో హిట్ కొట్టి హిట్స్ లో హ్యాట్రిక్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నించాడు.
ఆ ప్రయత్నం సఫలం అవ్వబోతుంది అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ఆ విషయం పక్కన పెడితే బాలయ్య భగవంత్ కేసరి సినిమా గురించి మొదటి నుంచి కూడా తెగ ప్రచారం చేశారు.మరి ఆ ప్రచారం సినిమా స్థాయిని పెంచకుండా ఉంచుతుంది.కచ్చితంగా అనుకున్నట్లుగానే భారీ ఎత్తున బాలయ్య భగవంత్ కేసరి సినిమా కు మంచి హైప్ అభించింది.
ఈ సినిమా లో శ్రీ లీల కీలక పాత్ర లో నటించడం ప్రధాన ఆకర్షణ అనుకోవాలి.ఇక బాలయ్య కు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటించింది.
మొత్తానికి బాలయ్య మరియు అనిల్ కాంబో లో ఒక భారీ మాస్ ఎంటర్ టైనర్ డౌన్ లోడ్ అవ్వబోతుంది.
థమన్ అందించిన సంగీతం సినిమా కు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది అంటున్నారు.గతం లో అఖండ సినిమా కు ఏ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్ ఇచ్చాడో తెల్సిందే.అలాంటి బీజీఎం మళ్లీ థమన్ ( Thaman S )నుంచి కూడా ఇప్పటి వరకు రాలేదు.
అందుకే బాలయ్య కి ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని దకకించుకునే అవకాశాలు ఉన్నాయి.తండ్రి కూతురు పాత్ర ల్లో బాలయ్య మరియు శ్రీలీల కుమ్మేశారు అనడం లో సందేహం లేదు.
భగవంత్ కేసరి సినిమా ఇప్పటికే నిర్మాతలకు సేఫ్ ప్రాజెక్ట్.కనుక అనిల్ రావిపూడి ఒక గొప్ప విజయాన్ని బాలయ్య కి ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది.