ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందట!

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది.మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మనం ఆరోగ్యంగా ఉండలేము.

 Aromatherapy Can Relief From Stress Aromatherapy, Relief, Stress, Immunity Power-TeluguStop.com

ఇప్పుడు ఫేస్ మాస్కు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ మాత్రమే పాటిస్తే సరిపోదు శరీరానికి అవసరం అయ్యే ఆహారం కూడా తీసుకోవాలి.అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

లేదంటే అనారోగ్యానికి గురి అవ్వకతప్పదు.

ఇంకా కేవలం కరోనా వైరస్ నుండి మాత్రమే కాదు వర్షాలకు, ఎండలకు కూడా మనం ఎఫెక్ట్ అయ్యాము అంటే దానికి కారణం రోగనిరోధక శక్తి లేకపోవడమే.

అందుకే రోగనిరోధక శక్తి పెరిగేందుకు కూడా మనం కొన్ని టిప్స్ పాటించాలి.అందులోది ఒకటి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.సాధారణంగా మంచి సువాసనలు ఇచ్చే సెంట్, అగరబత్తులు, తైలాలు, వివిధ రకాల పువ్వులతో అరోమాథెరపి చేస్తుంటారు

ఈ అరోమాథెరపీతో టెన్షన్ తగ్గడమే కాదు వ్యాధినిరోధక శక్తి కూడా పుష్కలంగా పెరుగుతుంది.ఈ అరోమాథెరపీతో శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.నెరోలీ ఆయిల్, తులసి తైలం, రోజ్ మెరి ఆయిల్, లెమన్ ఆయిల్, టీట్రీ ఆయిల్ వంటి వాటిని ఆరోమా థెరపీలో ఉపయోగించి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతే ఈ ఆరోమా థెరపీ వెళ్లడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube