ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందట!

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది.మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మనం ఆరోగ్యంగా ఉండలేము.

ఇప్పుడు ఫేస్ మాస్కు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ మాత్రమే పాటిస్తే సరిపోదు శరీరానికి అవసరం అయ్యే ఆహారం కూడా తీసుకోవాలి.

అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.లేదంటే అనారోగ్యానికి గురి అవ్వకతప్పదు.

ఇంకా కేవలం కరోనా వైరస్ నుండి మాత్రమే కాదు వర్షాలకు, ఎండలకు కూడా మనం ఎఫెక్ట్ అయ్యాము అంటే దానికి కారణం రోగనిరోధక శక్తి లేకపోవడమే.

అందుకే రోగనిరోధక శక్తి పెరిగేందుకు కూడా మనం కొన్ని టిప్స్ పాటించాలి.అందులోది ఒకటి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.

సాధారణంగా మంచి సువాసనలు ఇచ్చే సెంట్, అగరబత్తులు, తైలాలు, వివిధ రకాల పువ్వులతో అరోమాథెరపి చేస్తుంటారు """/" / ఈ అరోమాథెరపీతో టెన్షన్ తగ్గడమే కాదు వ్యాధినిరోధక శక్తి కూడా పుష్కలంగా పెరుగుతుంది.

ఈ అరోమాథెరపీతో శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.నెరోలీ ఆయిల్, తులసి తైలం, రోజ్ మెరి ఆయిల్, లెమన్ ఆయిల్, టీట్రీ ఆయిల్ వంటి వాటిని ఆరోమా థెరపీలో ఉపయోగించి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతే ఈ ఆరోమా థెరపీ వెళ్లడం మంచిది.

పెళ్లి కూతురైన బిగ్ బాస్ బ్యూటీ… హల్దీ ఫోటోలు వైరల్…షాక్ లో ఫ్యాన్స్?