అఖండ హిట్ అమ్మడి కెరియర్ గాడిలో పడేనా..!

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమై క్రిష్ డైరక్షన్ లో వచ్చిన కంచెతో క్రేజ్ తెచ్చుకున్న ప్రగ్యా జైశ్వాల్ ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీని వాడుకోలేకపోయింది.యువ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన అమ్మడు రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

 Akhanda Hit Pragya Jaiswal Career , Akhanda, Balakrishna, Latest Movie News, Pra-TeluguStop.com

ప్రగ్యా జైశ్వాల్ ఖాతాలో మొదటి సెన్సేషనల్ హిట్ ఇదే అని చెప్పొచు.ఈ క్రమంలో ఇకమీదట అయినా సరే అమ్మడి కెరియర్ గాడిలో పడే అవకాశం ఉందా అని విశ్లేషిస్తున్నారు.

అందం అభినయం ఉన్నా ప్రగ్యా జైశ్వాల్ కథల ఎంపికలో లోటు పాట్ల వల్ల కెరియర్ లో చాలా వెనకపడ్డది.ఇక కెరియర్ దాదాపు ముగిసింది అనుకుంటున్న టైం లో సీనియర్ హీరో అయినా సరే బాలకృష్ణతో సినిమా ఛాన్స్ అందుకుంది.

అఖండ హిట్ ఆమె కెరియర్ కు ఊపందిస్తుందని చెప్పొచ్చు.అంతేకాదు సీనియర్ హీరోలకు తాను బెస్ట్ ఆప్షన్ అనిపించుకునేలా ఉంది.

మరి ఇప్పటికైనా కూడా ప్రగ్యా బిజీ అవుతుందా లేదా అన్నది చూడాలి.ప్రగ్యా ఖాతాలో మరో హిట్ పడితే మాత్రం అమ్మడు మళ్లీ పాపులర్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube