$ కి ముందు ఫోర్ ప్లే చేయాలని తెలుసు, $ లో ఏం చేయాలో కూడా తెలుసు, మరి $ పూర్తవగానే ఏం చేయాలి? $ తరువాత అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అనుకోకండి, భార్యభర్తల మధ్య ఓరకమైన క్లోజ్ నెస్ ఉండాలన్నా, మరుసరటి రోజు శృంగారంలో మొహమాటం ఉండకూడదు అన్న, $ తరువాత కూడా కొన్ని పద్ధతులు పాటించక తప్పదు.అవేంటో చూద్దాం.
* $ సెషన్ పూర్తి అయిన తరువాత ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకోవడం మంచిది.ఈరోజు సెషన్ మీద సంతృప్తి, అసంతృప్తిల గురించి, ప్రయత్నించాల్సిన యాంగిల్స్ గురించి, మాట్లాడుకుంటే మంచిది.
అలాగే స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా? కలగకపోతే ఏం చేయాలో కూడా అడగాలి.అప్పుడే ఆమె తదుపరి $ సెషన్ కి పూర్తిగా సన్నద్ధమవుతుంది.
* $ సెషన్ తరువాత ఊరికే నిద్రపోకపోవడమే మంచిది.$ గురించి కాకపోయినా, బయటి విషయాల గురించి, సరదాగా అనిపించే మిగితా విషయాల గురించి మాట్లాడుకోవాలి.
అప్పుడే భాగస్వాములు మరింత ఫ్రీ అవుతారు.సిల్లిగా అనిపించినా సరే, నవ్వు తెప్పించే విషయాలు మాట్లాడుకోవాలి.
* కొన్ని పాష్ ఇళ్ళలో భాగస్వాములు పాటించే ఒక టెక్నిక్ ఉంది.అదే కలిసి షావర్ తీసుకోవడం.
అంటే ఇద్దరు కలిసి స్నానం చేయడం.ఇది ఒకరి శరీరం మీద ఒకరికి ఇష్టం కలిగేలా చేస్తుందని చెబుతారు.
* ఒకవేళ నిద్ర ముంచుకొస్తే, నిద్రపోక తప్పదు అనుకుంటే, అప్పుడు కూడా మీ భాగస్వామి మీద ప్రేమ వ్యక్తం చేయవచ్చు.అదేలా అంటే, కౌగలించుకొని పడుకోవడం వలన.మీరు కౌగిలించుకోని పడుకున్నా, తన తలపై చేయిపెట్టి పడుకున్నా, ఆ భావం మీ భాగస్వామి మనసుకి తాకుతుంది.
* ఒకవేళ $ సెషన్ త్వరగా ముగించినట్లయితే, లైట్ గా డిన్నర్ చేసినా బాగుంటుంది.
డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకోవడంలో ఉండే మజానే వేరు కదా.ఈ పద్ధతి కూడా భాగస్వాముల అనోన్యత పెంచుతుంది.