దేవర విషయం లో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ అసలు బాగలేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ఒకరు.ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక కొరటాల శివ ( Koratala Siva )డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమా మీదనే ప్రస్తుతం ఆయన భారీ ఆశలను పెట్టుకున్నాడు.

 Wasn't The Music Given By Anirudh Really Good In Devara ,junior Ntr , Devara Mo-TeluguStop.com

ఇక పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ లను అందుకోవాలని ఒక దృఢ సంకల్పంతో జూనియర్ ఎన్టీఆర్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఈ సినిమా నుంచి ‘ దావూదీ ‘ అనే సాంగ్ రిలీజ్ అయింది.ఈ సాంగ్ చూడడానికి ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే అనిపించడం లేదు.కానీ గత రెండు సాంగ్స్ తో పోల్చుకుంటే ఈ సాంగ్ చాలా వరకు లో స్టాండర్డ్ లో ఉందనే చెప్పాలి.

 Wasn't The Music Given By Anirudh Really Good In Devara ,Junior NTR , Devara Mo-TeluguStop.com

మరి ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్( Anirudh Ravichander ) ఇలాంటి ఒక వైఖరిని పాటిస్తున్నాడనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు.తెలుగు సినిమాలను ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నాడు.

తెలుగు సినిమా అనగానే మ్యూజిక్ విషయంలో ఆయన చాలావరకు నిరాశని మిగులుస్తున్నాడు.

ఇక అనిరుధ్ మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ అయితే లేదు…ఇక ఇప్పటికే తెలుగులో ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలేవి సక్సెస్ లను సాధించలేదు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…ఇక ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే ఇక పాన్ ఇండియాలో తనను మించినా నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపు ను సంపాదిస్తాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube