పుష్ప 2 క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇదేనా..? అసలు విలన్ ఎవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు.

 Is This The Twist In The Climax Of Pushpa 2? Who Is The Real Villain ,pushpa 2-TeluguStop.com

ఇక ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ని రీసెంట్ గా షూట్ చేసినట్టుగా తెలుస్తుంది.క్లైమాక్స్ లో ఈ సినిమాలో ఒక భారీ ట్విస్ట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

సినిమా మొత్తానికి ఆ ట్విస్ట్ హైలెట్ గా నిలబపోతుందని సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే అందుతున్నాయి.

 Is This The Twist In The Climax Of Pushpa 2? Who Is The Real Villain ,Pushpa 2-TeluguStop.com
Telugu Allu Arjun, Climax, Fahadh Faasil, Mangalam Sinu, Mangalam Srinu, Pushpa,

మరి మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) మరొకసారి నేషనల్ అవార్డు మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది.పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు ని అందుకున్న మొదటి తెలుగు హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో కూడా నేషనల్ అవార్డుని అందుకుంటే తనను మించిన నటుడు మరొకరు ఉండరు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తాడు…ఇక ఇప్పుడు పుష్ప 2 క్లైమాక్స్ లో ఫహద్ ఫాజిల్ ( Fahadh Faasil ) పుష్ప ఇద్దరూ కలిసిపోయి మంగళం శీను అలాగే ఇంకొక సిండికేట్ విలన్ తో కలిసి పోరాడబోతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Allu Arjun, Climax, Fahadh Faasil, Mangalam Sinu, Mangalam Srinu, Pushpa,

అంటే ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.పుష్ప ఫహాద్ ఫాజిల్ ఇద్దరు కలిసి పోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే కొన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా క్లైమాక్స్ లో చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే సుకుమార్ కూడా ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో చూడని రేంజ్ లో ఉండబోతుంది అని ముందే హింట్ ఇచ్చేస్తున్నాడు… మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ రేంజ్ లో సక్సెస్ సాధించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube