ప్రియురాలిని చంపేసి లోయలోకి నెట్టేసిన ప్రియుడు

గత కొన్నిరోజులుగా కలిసి జీవిస్తున్న ఇరువురు ప్రేమికులు విద్యాధికులు నేడు వారి కథనం చెన్నయ్ ని కుదిపేసింది.ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టు చేసింది.

 Man Murders Girl Friend Flees In Chennai-TeluguStop.com

ఇద్దరు ప్రేమికుల్లో అరుణ (22) ఎఫ్ సి ఐ లో ఉద్యోగిని కాగా ప్రియుడు దినేష్ కన్నప్పన్ (25) కలిసి ఇనవరమ్ లో ఒక అపార్ట్ మెంట్ లో ఉండేవారు.వారికి మంచి పేరు కూడా ఉండేది.

అయితే ఈమధ్య దినేష్ తండ్రికి బాలేనందున ఆసుపత్రిలో చేర్చాడు దినెశ్.ఆ తర్వాత రాత్రి ఏమయ్యిందో ఏమో ఇద్దరి మద్య పెద్ద వాగ్వివాదం అయ్యింది.

దాంతో దినేష్ లో మృగం తట్టి లేపినట్టయ్యింది.ఫ్లవర్ వెజ్ తో బలంగా ఆమె తలపై కొట్టాడు.

నెత్తురు విరజిమ్మింది .ఆ వెంటనే ఆమె చూస్తుండగా మరణించింది .ఏమి చేయాలో పాలుపోక దుప్పటిలో చుట్ట బెట్టి తన కారులో చేర్చి నేరుగా నగర శివార్ల వైపు తీసుకు పొయాదు.ఇదంతా కనిపెడుతున్న ఒక అజ్ఞాతవ్యక్తి పోలీసులకు ఆకాశరామన్న అవతారమెత్తి మొత్తం వివరించాదు.

పోలీసులు వెంటనే రంగంలోకి ఉరికినా, కారుని చేరుకోలేక పొయారు.ఈలోగా దినేష్ కారుని లొయ వద్ద ఆపి అరుణ శవం నెట్టి వేసాడు .నేరం దాగదు అనే భయం హంతకుడు దినేష్ ని పట్టి పీడించడం తో పోలీసుల తనికీలు లేని ప్రాంతాల్లోంచి వెళ్లిపోవాలను కున్నాడు పైగా నగరమంతా పోలీసులు గాలించినా ఎక్కడ దొరకలెదు.దాంతో ఏదో అనుమానం వచ్చినందున మరో మార్గం పట్టి పారిపొయాడని పోలీసులు కార్ నంబర్ ని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం చెప్పి అలర్టు చేసారు కాని దినేష్ దొరకలేదు, లోయలో శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కు తరలించారు.

దినేష్ కోసం వేట ముమ్మరం చేసేసారు .-యర్నాగుల సెటైర్స్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube