యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలంలోని వేములకొండను నూతన మండలంగా ఏర్పాటు చేస్తానని గత బీఆర్ఎస్ ప్రకటించిందని,ప్రభుత్వం మారడంతో ఆ ప్రస్తావన మరుగున పడిందని, వేములకొండను కొత్త మండలంగా ఎప్పుడు ప్రకటిస్తారని బీజేపీ మండల నాయకుడు కొత్త రాంచంద్రు ప్రశ్నించారు.రాష్ట్రంలో అనేక కొత్త మండలాలు ఏర్పాటు చేసినా అన్నిరకాల అవకాశాలు ఉన్న వేములకొండను మండలంగా ఇంకా ఎప్పుడు చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారని,ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మండల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.




Latest Rajanna Sircilla News