దేవర సినిమా రైట్స్ ను కరణ్ జోహార్ కి ఇవ్వడానికి గల కారణం.ఏంటంటే..?

కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా( Devara movie ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలయితే ఉన్నాయి.ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను కూడా దర్శకుడు తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది.

 What Is The Reason For Giving The Rights Of Devara Movie To Karan Johar, Koratal-TeluguStop.com

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ మొత్తానికైతే సినిమా మేకింగ్ మీదనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా తన ఫాన్స్ తో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని ఒక ఈవెంట్ లో చెప్పడం విశేషం.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా రూపొందిస్తున్నారట.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి కరణ్ జోహార్ ఈ సినిమా రైట్స్ ని తీసుకున్నాడు.అయితే కొరటాల శివ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కరణ్ జోహార్ తో ఈ సినిమాని రిలీజ్ చేయించాలనే ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది.ఇక నిజానికి అక్కడ వేరే వాళ్లు కూడా దేవర సినిమాని రిలీజ్ చేయడానికి రైట్స్ కోసం పోరాటం చేసినప్పటికీ, ఫైనల్ గా టీం మాత్రం కరణ్ జోహార్ ( Karan Johar )కే మొగ్గు చూపింది.

 What Is The Reason For Giving The Rights Of Devara Movie To Karan Johar, Koratal-TeluguStop.com

ఇక దానికి గల కారణాలు ఏంటి అంటే కరణ్ జోహార్ కనక ఈ సినిమాని రిలీజ్ చేస్తే దానికి చాలా రీచ్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు అలా చేసినట్టుగా తెలుస్తుంది.ఇక దీంతో కరణ్ జోహార్ కంటే కూడా ఎన్టీఆర్ కొరటాల శివ( NTR, Koratala Shiva ) ఎక్కువగా యూజ్ ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.కరణ్ జోహార్ ఒకసారి సినిమాను టేకాఫ్ చేశాడు అంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ గాని, థియేటర్ల సంఖ్యను కానీ పెంచే విధంగా ఆయన చాలా కసరత్తులను అయితే చేస్తాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube