విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ

విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో జస్టిస్ రఘునందన్ రావు నాట్ బిఫోర్ మి అని చెప్పారు.

 Ap High Court Hearing On Shifting Of Government Offices To Visakhapatnam-TeluguStop.com

దీంతో మరో బెంచ్ ను ఏర్పాటు చేస్తామని ధర్మాసనం తెలిపింది.

మరోవైపు కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.

ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.అయితే కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అలాగే ఈ పిటిషన్ పై త్రిసభ్య ధర్మాసనం విచారించేంత వరకూ తదుపరి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube