నా సామి రంగ టీజర్ చూసి నాగార్జున మీద ఫైర్ అవుతున్న జనాలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులలో నాగార్జున ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకున్నాయి.

 Naa Saami Ranga Teaser People Are Fired On Nagarjuna, Nagarjuna ,naa Saami Ra-TeluguStop.com

ఇక ఇప్పుడు అల్లరి నరేష్ తో కలిసి ఈయన నా సామిరంగ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇవాళ్ళ రిలీజ్ అవ్వడం జరిగింది.అయితే ఈ టీజర్ లో నాగార్జున( Nagarjuna ) తన ఎనర్జీ తో అదరగొట్టినప్పటికీ కొంతమంది మాత్రం నాగార్జున మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా అలాంటి క్యారెక్టర్లు ఎందుకు చేయడం, ఏజ్ కి తగ్గట్టుగా కొన్ని క్యారెక్టర్లు ఎంచుకొని చేస్తే బాగుండేది కదా మళ్లీ ఈ సినిమాలో కూడా హీరోయిన్లు రొమాన్స్ లు అంటూ ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తారు అంటు టీజర్ చూసిన కొంతమంది నెటిజన్స్ నాగార్జున మీద ఫైర్ అవుతున్నారు.

 Naa Saami Ranga Teaser People Are Fired On Nagarjuna, Nagarjuna ,Naa Saami Ra-TeluguStop.com

ఇంతకుముందు చిరంజీవి( Chiranjeevi ) మీద ఇలాగే ఫైర్ అయితే చిరంజీవి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ని చేస్తున్నాడు.ఇక ఇప్పుడు నాగార్జున కూడా అలాంటి సినిమాలు చేయొచ్చు కదా అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నాగార్జున మీద ఫైర్ అవుతున్నారు…ఇక ఈ మేరకు నాగార్జున ఎలాంటి సినిమాలు చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే…ఇక ఈ సినిమా కనక హిట్ అయితే నాగార్జున సక్సెస్ బాట పడుతాడు.

ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి నాగార్జున కి సరైన సక్సెస్ లేదనే చెప్పాలి… అందుకే ఇప్పుడు ఈ సినిమా తో నాగార్జునకి సక్సెస్ రావాలి లేకపోతే మాత్రం నాగార్జున మార్కెట్ భారీ గా డౌన్ అయ్యే పరిస్థితి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube