నాగార్జున ఇచ్చిన సజెషన్ తో నాగ చైతన్య హిట్ కొడతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో నాగచైతన్య( Naga Chaitanya ) ఒకరు.ఈయన చేసిన సినిమాలు ఇంతకుముందు మంచి విజయాలను సాధించినప్పటికీ ప్రస్తుతం ఈయన చేసిన సినిమాల్లో ఏది కూడా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించడం లేదు.

 Nagarjuna Suggested Young Director For Naga Chaitanya Details, Nagarjuna , Young-TeluguStop.com

ఇక ఒకప్పుడు ఈయన చేసిన మజిలీ సినిమా( Majili ) మంచి విజయాన్ని అందుకుంది.

ఇక అదే రీతిలో ఇప్పుడు కూడా మరొక మంచి లవ్ స్టోరీ చేయాలనే ఉద్దేశ్యంలో నాగచైతన్య ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Nagarjuna Suggested Young Director For Naga Chaitanya Details, Nagarjuna , Young-TeluguStop.com

ఇక ఇప్పటికే తండేల్( Thandel ) అనే సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న నాగచైతన్య ఒక కొత్త దర్శకుడు డైరెక్షన్ లో కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా వాళ్ల రేంజ్ లో సక్సెస్ లో అయితే సాధించలేకపోతున్నారు కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో హీరోలందరూ వరుస సక్సెస్ లు కొడుతుంటే వీళ్లు మాత్రం ఒక్క సక్సెస్ కొట్టడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.అసలు ఎందుకిలా జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు.ఇక ఈ క్రమంలోనే నాగార్జున( Nagarjuna ) కూడా వీళ్ళ కెరియర్ మీద చాలా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

అందుకే ఒక యంగ్ డైరెక్టర్( Young Director ) నాగచైతన్య తో సినిమా చేయమని నాగార్జున సజెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఆ కథ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న ఒక రైటర్ అందించడంతో ఒక కొత్త డైరెక్టర్ ఆ కథని డీల్ చేసి సినిమా చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాకి పునాది వేసింది నాగార్జున… మరి ఈ సినిమాతో అయిన తన కొడుకుకి భారీ సక్సెస్ వస్తుందా అనేది చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube