తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ(Karti)…సూర్య (Surya)తమ్ముడుగా ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ ఈయన యుగానికి ఒక్కడు (Yuganiki okkadu)అనే సినిమాతో తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈ సినిమాతో తెలుగులో స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఆ సినిమా తర్వాత ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి.ఇక దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆయన చేస్తున్న జపాన్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి…
ఇక ఈ జపాన్ మూవీ(Japan movie) కనక సక్సెస్ అయితే ఆయనకి తమిళ్, తెలుగు రెండింటిలో కూడా మార్కెట్ భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది… కార్తీ తెలుగులో ఊపిరి(Upiri) అనే స్ట్రైట్ సినిమా కూడా చేశాడు…ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ మధ్య ఆయన హిట్స్ లేక తెలుగులో ఆయన మార్కెట్ చాలా వరకు తగ్గింది.ఇప్పుడు ఆయన మార్కెట్ పెరగాలి అంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలి లేకపోతే ఆయన మార్కెట్ అనేది మరి తగ్గిపోతుంది అనే చెప్పాలి.ఇక ఈ క్రమం లోనే ఆయన చేస్తున్న జపాన్ సినిమా మంచి విజయం సాధించాలి అలా అయితేనే ఆయనకి తెలుగు,తమిళం లో మార్కెట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది లేకపోతే ఆయన సినిమాలకి ఆదరణ తగ్గిపోతుంది అనే చెప్పాలి…
ఇక ఇలాంటి సమయంలో ఆయన చేసిన సినిమాలకి భారీ మార్కెట్ ఏర్పడాలంటే మాత్రం ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలక అనే చెప్పాలి…ఇక ఇలాంటి టైం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది డైరెక్టర్లు కార్తీ తో సినిమా చేయాలని చూస్తున్నారు… మరి ఇది ఎంతవరకు వర్క్ ఔట్ అవుతుందనేది చూడాలి…
.