రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి..

ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్( Amazon Great Indian Festival Sale ) 2023లో అనేక మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.5G ఫోన్లు కూడా 15 వేల లోపు దొరుకుతున్నాయి.తాజాగా రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్‌ ( Redmi 12 )ధర చాలా తగ్గింది.ఈ మొబైల్ మూన్‌స్టోన్ సిల్వర్‌ 4GB+128GB వేరియంట్ రూ.11,999 డిస్కౌంట్ ధరతో లభిస్తోంది.ఈ గొప్ప డీల్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 Huge Discount On Redmi 12 5g Smartphone Hurry Up-TeluguStop.com

రెడ్‌మీ 12 5G అసలు ధర రూ.15,999 వేలు కాగా 25% డిస్కౌంట్ పోనూ రూ.11,999కి సొంతం చేసుకోవచ్చు.పెర్ఫార్మన్స్ చూసుకుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో 4nm ఆర్కిటెక్చర్, 8GB RAMతో వస్తుంది, ఇందులో 4GB వర్చువల్ RAM స్మూత్ మల్టీ టాస్కింగ్ కోసం అందించబడుతుంది.ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 17.24cm FHD+ 90Hz అడాప్టివ్ సింక్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

50MP f/1.8 AI డ్యూయల్ కెమెరాతో హై-క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.వివిధ కెమెరా ఫీచర్లను కూడా ఉంటాయి.8MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.రెడ్‌మీ 12 5000mAh(typ) బ్యాటరీ, 22.5W ఛార్జర్‌తో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 13తో( Android 13 ) MIUI 14లో రన్ అవుతుంది, ఇందులో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.ఇది ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ కోసం IP53 రేటింగ్‌తో వస్తుంది.సేల్ సమయంలో బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లతో అదనపు తగ్గింపులను కూడా పొందవచ్చు.బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్ ధరను ఒక రూ.1000 వరకు తగ్గించుకోవచ్చు.ఎక్స్ఛేంజ్ ఆఫర్ సద్వినియోగం చేసుకుంటే ఈ ఫోన్ ద్వారా మరింత తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube