ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా:అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్ లు అప్రమత్తంగా ఉంటూ మోడల్ కోడ్ ఉల్లంఘనలపై స్పందించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి( Anurag Jayanti ) సూచించారు.మంగళవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను నిక్కచ్చిగా అమలు పై ఫ్లయింగ్ స్క్వాడ్ బృంద సభ్యులతో కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ నందు సమావేశం నిర్వహించారు.

 Flying Squad Teams Should Be Alert , Anurag Jayanti , Flying Squad , Rajanna S-TeluguStop.com

ఫ్లయింగ్ స్క్వాడ్( Flying squad ) బృందాలు నిష్పక్షపాతంగా , పారదర్శంగా ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు.మోడల్ కోడ్ ఉల్లంఘన సమయంలో సీజ్ చేసేటప్పుడు కచ్చితంగా పంచనామా చేయాలన్నాడు.

ఆ ప్రక్రియను వీడియోగ్రఫీ కూడా చేయాలన్నారు .సి విజిల్ సహా ఇతర ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్,( Khemya Naik ) చేనేత జౌళి జిల్లా అధికారి సాగర్, జిల్లా లేబర్ అధికారి రఫీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube